పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి క్షత్రియుడు అనే పదం యొక్క అర్థం.

క్షత్రియుడు   నామవాచకం

అర్థం : హింధూ చాతుర్వర్ణ వ్యవస్థలో రెండోవది వీరి కర్తవ్యం దేశాన్ని పాలించడం ప్రజలను శత్రు బాధల నుండి రక్షించడం

ఉదాహరణ : రాముడు క్షత్రియుడు.

పర్యాయపదాలు : ద్విజుడు, బాహుజనుడు, భూపతి, రాజన్యుడు, రాజబీజి


ఇతర భాషల్లోకి అనువాదం :

हिंदुओं के चार वर्णों में दूसरा जिस वर्ण के लोगों का काम देश पर शासन करना और शत्रुओं से उसकी रक्षा करना था।

राम क्षत्रिय थे।
क्षत्रिय, क्षात्र, खत्रिय, खत्री, युधान, युयुधान, राजन्य, विराट्

The second highest of the four varnas: the noble or warrior category.

rajanya

క్షత్రియుడు   విశేషణం

అర్థం : రాజ వంశానికి చెందిన

ఉదాహరణ : రాముడు క్షత్రియ వంశస్థుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

क्षत्रिय का या क्षत्रिय संबंधी।

राम क्षत्रिय वंश के थे।
क्षत्रिय, क्षात्र