అర్థం : మండే స్వభావం కలిగిన ఖనిజం
ఉదాహరణ :
ప్రయోగశాలలో వైజ్ఞానిక గంధకమునకు సంబంధించిన ప్రయోగం చేస్తున్నారు.
పర్యాయపదాలు : భాస్వరం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శుద్ధమైన పచ్చని పేలుడు పదార్ధం
ఉదాహరణ :
గంధకం రక్త శుద్ధికి, పుండ్లు, దురద వంటి చర్మరోగాలను బాగుచేయడానికి ఉపయోగపడుతుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
शुद्ध गंधक।
आमलासार का रक्त विकार तथा फोड़े-फुंसी, खाज-खुजली जैसे चर्म रोगों में उपयोग होता है।