పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గజగజలాడు అనే పదం యొక్క అర్థం.

గజగజలాడు   క్రియ

అర్థం : ఏదైన మాట లేదా ఘటన వలన మనసులో కలిగే వణుకు.

ఉదాహరణ : ఊరిలోకి క్రూరమైన సింహము వచ్చినదని వార్త వినగానే ప్రజలందరూ భయపడ్డారు.

పర్యాయపదాలు : అదురు, జంకు, దడియు, దద్దరిల్లు, బెదురు, భయపడు, భీతిల్లు, హడలిపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी बात या घटना आदि से डरना या घबड़ा जाना।

गाँव में नरभक्षी शेर के आने की ख़बर सुनकर सभी लोग आतंकित हो गए हैं।
अरबराना, आतंकित होना, घबड़ाना, घबराना, भयभीत होना

Be overcome by a sudden fear.

The students panicked when told that final exams were less than a week away.
panic

గజగజలాడు   క్రియా విశేషణం

అర్థం : వణకుచున్న అవస్థ.

ఉదాహరణ : అతడు పామును చూడగానే గజ గజ వణికాడు.

పర్యాయపదాలు : కంపించు, గజ గజ వణకు, గడగడలాడు


ఇతర భాషల్లోకి అనువాదం :

डर, ठंड, आदि से काँपते हुए।

साँप को देखते ही रोशन का शरीर थर-थर करने लगा।
थर थर, थर-थर, थरथर