అర్థం : కోపంగా అరవడం.
ఉదాహరణ :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
పర్యాయపదాలు : అదిలించు, కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
ఇతర భాషల్లోకి అనువాదం :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.అర్థం : అదిలించినట్లు మాట్లాడటం.
ఉదాహరణ :
ఒక అబ్బాయి మా చిన్నతమ్మున్ని బెదిరిస్తున్నాడు.
పర్యాయపదాలు : బెదరించు, భయపెట్టుఅదరించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గట్టిగా అరచి భయపెట్టుట.
ఉదాహరణ :
అతను ఒక అమాయకున్ని గదురుకున్నాడు.
పర్యాయపదాలు : గట్టిగా అరచు, గదిరించు, గదురుకొను, భయపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
क्रोधपूर्वक जोर से कोई कड़ी बात कहना।
वह एक भोले आदमी को डाँट रहा था।అర్థం : ఇతరులకు భయం కలుగునట్లు చేయుట
ఉదాహరణ :
బందిపోట్లు బాంబును పేల్చి గ్రామస్తులను భయపెట్టారు.
పర్యాయపదాలు : అదిరించు, కంపింపజేయు, బెదిరించు, భయపెట్టు, భీతిపెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :