పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి గరాట అనే పదం యొక్క అర్థం.

గరాట   నామవాచకం

అర్థం : నీళ్ళు, నూనె మొదలైనవి కిందపారబోయకుండా సీసా లోకి పొయడానికి ఉపయోగపడే ఉపకరణం

ఉదాహరణ : అంగడి వాడు గరాటతో సీసాలోకి నూనె పొస్తున్నాడు.

పర్యాయపదాలు : ఆలిగ