సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : దట్టముగా ఉండే స్థితి లేక భావము.
ఉదాహరణ : నల్లమల అడవులు చాలా దట్టముగా ఉన్నాయి.
పర్యాయపదాలు : ఒత్తు, కుక్కిదము, గుబురు, చిక్క, దట్టము, మందము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सघन होने की अवस्था या भाव।
The spatial property of being crowded together.
ఆప్ స్థాపించండి