అర్థం : పర్వతం యొక్క అంచు.
ఉదాహరణ :
భారతీయ పర్వతారోహకుడు హిమాలయా పర్వత శిఖరంపైకి వెళ్ళి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశాడు.
పర్యాయపదాలు : పర్వతశిఖరం, పర్వతశృంగం, పర్వతాగ్రం
ఇతర భాషల్లోకి అనువాదం :
पहाड़ की चोटी।
भारतीय पर्वतारोही ने हिमालय के सबसे ऊँचे पर्वत शिखर पर पहुँचकर तिरंगा लहराया।The summit of a mountain.
mountain peak