సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఏదైనా ఒక వస్తువులోని ముఖ్యమైన తత్వం లేదా సారవంతమైన భాగం
ఉదాహరణ : కొన్ని మొక్కల రసమే వాటి సారం.
పర్యాయపదాలు : సారం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
किसी वस्तु के अंदर का मूल तत्व या सार भाग।
Any substance possessing to a high degree the predominant properties of a plant or drug or other natural product from which it is extracted.
అర్థం : ఎముకలలో వుండే పదార్ధం
ఉదాహరణ : ఎముకల్లోని గుజ్జు రక్తం కణాలతో నిర్మాణమౌతుంది.
अस्थि गुहाओं में भरा रहने वाला एक मुलायम कार्बनिक पदार्थ।
The fatty network of connective tissue that fills the cavities of bones.
అర్థం : ఆకులు, పూలు, పండ్లు మొదలైనవాటిలో ఉండి పిండితే వచ్చునది.
ఉదాహరణ : వేప ఆకులనుండి రసముతీసి త్రాగుట లేక పూయుట వలన చర్మ రోగాలు తగ్గుతాయి.
పర్యాయపదాలు : ద్రవము, పసరు, పాలు, రసము
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
वनस्पतियों अथवा उनके फूल, फल,पत्तों आदि में रहने वाला वह तरल पदार्थ जो दबाने, निचोड़ने आदि पर निकलता या निकल सकता है।
ఆప్ స్థాపించండి