అర్థం : బియ్యం,గొధుమ మొదలైనవి బెల్లంతో కలిపిచేసిన ఒక రకమైన లడ్డు
ఉదాహరణ :
రమేష్ గుడంధనియా తింటున్నాడు.
పర్యాయపదాలు : గుడంధానీ
ఇతర భాషల్లోకి అనువాదం :
भुने हुए चावल, गेहूँ आदि को गुड़ में मिलाकर या पागकर बनाया हुआ लड्डू।
रमेश गुड़धनिया खा रहा है।