అర్థం : ఎవ్వరికీ తెలియనీయ్యకుండా ఉంచడం.
ఉదాహరణ :
శ్యామ్ ఇక్కడికి రహస్యంగా వస్తూ ఉంటాడు.
పర్యాయపదాలు : గుట్టుగా, గుప్తంగా, గోపనం, గోప్యంగా, చాటు, మర్మం, రహస్యంగా
ఇతర భాషల్లోకి అనువాదం :
गुप्त रूप से या बिना किसी से कुछ कहे या बतलाए हुए।
श्याम यहाँ चोरी-छिपे आता रहता है।