అర్థం : గడపపై ఉంచేటటువంటి దీపం లోపల బయట ప్రకాశిస్తుంది
ఉదాహరణ :
గుమ్మపుదీపం ఇంటి లోపల మరియు బయట కూడా వెలుగునిస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
देहली पर रखा हुआ दीपक जो अन्दर और बाहर दोनों ओर प्रकाश फैलाता है।
देहली-दीपक घर के अन्दर भी और बाहर भी प्रकाश देता है।