అర్థం : ఏదేని వస్తువు నుండి గరగర శబ్దం రావడం.
ఉదాహరణ :
మా రేడియో పాడవడం వల్ల గరగర శబ్దం వస్తోంది.
పర్యాయపదాలు : గరగర శబ్దంచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी वस्तु आदि का घरघर या घुरघुर शब्द करना।
मेरा रेडिओ खराब होने के कारण घरघराता है।