అర్థం : ముద్రను వేయువాడు
ఉదాహరణ :
గుర్తువేయువాడు ప్రత్యేకమైన వస్తువుపైన వేరువేరు గుర్తులను వేశాడు.
పర్యాయపదాలు : అచ్చువేయువాడు, చిహ్నాలను వేయువాడు, మచ్చవేయువాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A writing implement for making a mark.
marker