అర్థం : మర్యాద కలిగిన
ఉదాహరణ :
అతని సమాజంలో చాలా గౌరవం ఉంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रतिष्ठित होने की अवस्था या भाव।
उसकी समाज में बड़ी प्रतिष्ठा है।A high standing achieved through success or influence or wealth etc..
He wanted to achieve power and prestige.అర్థం : పెద్ద-పెద్ద మనుషులతో పరిచయం ఉండటం
ఉదాహరణ :
ఇక్కడ పలుకుబడి ఆధారం మీద నివాస స్థానాలను కల్పిస్తున్నారు
పర్యాయపదాలు : పలుకుబడి, మర్యాద
ఇతర భాషల్లోకి అనువాదం :
पद, मर्यादा, आदि में किसी से बड़े होने की अवस्था, क्रिया या भाव।
यहाँ ज्येष्ठता के आधार पर ही निवास स्थानों का आबंटन होता है।Higher rank than that of others especially by reason of longer service.
higher rank, higher status, senior status, seniorityఅర్థం : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
ఉదాహరణ :
మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
పర్యాయపదాలు : ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట, మహత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.