అర్థం : లఘు-గురువులకు సంబంధించింది
ఉదాహరణ :
దండకవృత్తం ఒక విధమైన వర్ణవృత్తం .
పర్యాయపదాలు : వర్ణకవృత్తం, వర్ణవృత్తం
ఇతర భాషల్లోకి అనువాదం :
वह छंद या पद्य जिसके चरणों में वर्णों की संख्या और लघु-गुरु का क्रम नियत होता है।
दंडकवृत्त एक प्रकार का वर्णवृत्त है।