అర్థం : మృదంగం,తబల, డోలు మొదలైనవాటికి ముఖం మీద కప్పబడిన గుండ్రటి తోలు
ఉదాహరణ :
ఈ డోలుకు రెండు వైపుల చర్మం చిరిగిపోయింది.
పర్యాయపదాలు : తోలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కండరాలు, ఎముకలతో కలిసి ఉన్నటువంటి ఒక పెద్ద అవయవం
ఉదాహరణ :
చర్మం దృఢంగా ఉండటం కోసం అతడు ప్రతిరోజు వ్యాయామం చేస్తాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :
मांस-पेशियों को आपस में अथवा हड्डियों के साथ जोड़ने वाले मोटे तंतु या नसें।
पट्ठा मजबूत करने के लिए वह प्रतिदिन व्यायाम करता है।అర్థం : మృదంగం, తబలా, డోలు మొదలైన వాయిద్యాల మధ్యలో ఉండే నల్లని భాగం
ఉదాహరణ :
తబలా మధ్యలో ఉన్న తోలు పాడైంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శరీరంపైన రక్షణగా ఉండేది
ఉదాహరణ :
చలికాలంలో అసాధారణ రూపంలో చర్మం పగులుతుంది.
పర్యాయపదాలు : తోలు
ఇతర భాషల్లోకి అనువాదం :