సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ద్రవపదార్థాలను చల్లే క్రియ.
ఉదాహరణ : రోగాలనుండి మొక్కలను కాపాడుటకు మందును చల్లడం చాలా అవసరం.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
तरल पदार्थ को छिड़कने की क्रिया।
The act of sprinkling or splashing water.
అర్థం : చిలకరించుట.
ఉదాహరణ : రైతులు పొలములో మందును జల్లుతున్నారు
పర్యాయపదాలు : జల్లుట
पानी आदि के छींटे डालना।
Cause (a liquid) to spatter about, especially with force.
ఆప్ స్థాపించండి