అర్థం : చురుకుదనంతో కూడిన.
ఉదాహరణ :
ఈ పుత్రుడు చాలా పరాక్రమవంతుడేతాడని మహాత్ముడు చెప్పాడు.
పర్యాయపదాలు : పరాక్రమవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : వివేచనతో నిండిన.
ఉదాహరణ :
మోహన్ గురువు అడిగిన ప్రశ్నలకు వివేచనపూర్వకమైన సమాధానాలు ఇచ్చి అందరిని ఆశ్ఛర్యపరిచినాడు.
పర్యాయపదాలు : తెలివైన, యుక్తపూరకమైన, వివేకమైన, వివేచనపూర్వకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जो तर्क से भरा हुआ हो।
मोहन जैसे भोंदू व्यक्ति ने गुरुजी के प्रश्नों का तर्कपूर्ण उत्तर देकर सबको अचंभित कर दिया।అర్థం : ఏదైన పనిలో వెంటవెంటనే స్పందించటం.
ఉదాహరణ :
అతను ఆటపాటల్లో చురుకైనవాడు.
పర్యాయపదాలు : పదునుగల, వాడిమిగల, వాడియైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Disposed to take action or effectuate change.
A director who takes an active interest in corporate operations.అర్థం : చలాకీగా ఉండటం
ఉదాహరణ :
చురుకైన వ్యక్తులు ఎప్పుడు కూడా పని తొందరగా చేస్తారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें फुर्ती या तेज़ी हो।
फुर्तीला व्यक्ति कोई भी काम जल्दी कर लेता है।