అర్థం : కంటికి తెలిసేలా చెయడం
ఉదాహరణ :
ఈ విజ్ఞాపనా మాధ్యమం ద్వారా కంపెనీ తన కొత్త-కొత్త కారణాలను చూపిస్తొంది.
పర్యాయపదాలు : చూపెట్టు, చూబెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
देखने आदि के लिए सामने रखना या प्रकट करना।
इस विज्ञापन के माध्यम से कंपनी अपनी नई-नई कारें दिखा रही है।అర్థం : కళ్ళతో చేసే పని
ఉదాహరణ :
అతడు మకు తన కొత్త ఇంటిని చూపించాడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కళ్ళకు కనపడేటట్లు చేయడం
ఉదాహరణ :
మీరు అతని వ్యాధిని డాక్టర్ దగ్గర చూపించారా?
ఇతర భాషల్లోకి అనువాదం :