పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి చెమర్చు అనే పదం యొక్క అర్థం.

చెమర్చు   క్రియ

అర్థం : చెమటలో మునుగుట

ఉదాహరణ : కొద్దిమందికి అరచేతులు లేదా పాదాలు చెమటలుపడుతూ చెమర్చుతుంటాయి.

పర్యాయపదాలు : చెమటలుపట్టు, తడియగు, తేమగిల్లు, తేమయొక్కు, నెమ్ముకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

पसीने से तर होना।

कुछ लोगों की हथेलियाँ या तलुए हमेशा पसीजते हैं।
पसीजना

Release (a liquid) in drops or small quantities.

Exude sweat through the pores.
exudate, exude, ooze, ooze out, transude

అర్థం : బాధతో కళ్ళనుండి నీళ్ళు రావడం

ఉదాహరణ : అతని రామ కథ వినగానే నా కళ్ళు చెమర్చాయి

పర్యాయపదాలు : కంటతడిపెట్టు, కన్నీరుకార్చు, కన్నీరొలుకు, కన్నీళ్ళుపెట్టు


ఇతర భాషల్లోకి అనువాదం :

(आँखें) आँसुओं से भर जाना।

उसकी रामकहानी सुनकर मेरी आँखे डबडबा गईं।
अँसुआना, डबडबाना

Fill with tears.

His eyes were watering.
water