పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జనించిన అనే పదం యొక్క అర్థం.

జనించిన   విశేషణం

అర్థం : కొత్తగా వెలుగులోకి రావడం

ఉదాహరణ : అది మురికి ద్వారా వచ్చిన రోగం.

పర్యాయపదాలు : పుట్టిన, వచ్చిన ఉత్పన్నమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पहले न रहा हो, और अभी हाल में अस्तित्व में आया अथवा प्रकट हुआ हो।

यह गंदगी से पैदा बीमारी है।
उत्पन्न, उत्पन्न हुआ, उपजा, उपजा हुआ, जन्मा, जन्मा हुआ, जात, पैदा, पैदा हुआ, प्रवृत्त

అర్థం : తల్లి గర్భం నుండి కొత్తగా భూమిపైకి రావడం

ఉదాహరణ : జన్మించిన వారందరు మరణించక తప్పదు.

పర్యాయపదాలు : అవతరించిన, ఆవిర్భవించిన, ఉత్పన్నమయిన, ఉదయించిన, ఉద్భవించిన, జనియించిన, జన్మించిన, పుట్టిన, పొడతెంచిన, వెలసిన, సంభవించిన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो पैदा हुआ हो या जिसने जन्म लिया हो।

जन्मे प्राणियों की मृत्यु निश्चित है।
अधिज, अवजनित, आविर्भूत, उतपन्न, उत्पन्न, जनित, जन्मा, जन्मा हुआ, जात, निष्पन्न, पैदा, पैदा हुआ, प्रसूत, प्रसून, रूढ़, संजात, संवृत्त, सूत

Brought into existence.

He was a child born of adultery.
born