పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి జరగని అనే పదం యొక్క అర్థం.

జరగని   విశేషణం

అర్థం : జరుగుటకు వీలుకానిది.

ఉదాహరణ : జరగని పనిని కూడా కల్పన చేయవచ్చును.

పర్యాయపదాలు : అవ్వని, ఘటింపని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो घटित न हो।

अघटित घटनाओं की कल्पना की जा सकती है।
अघट, अघटित, अनघटा, अनहुआ

అర్థం : జరగని.

ఉదాహరణ : మీ జీవితంలో గడవనిది చాలా ఉన్నది.

పర్యాయపదాలు : గడవని, గతించని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो व्यतीत न हुआ हो।

अभी आपका अधिकांश जीवन अव्यतीत है।
शर्तों के अधीन रहते हुए किसी वर्ष की अव्यतीत अवधि में छूट दी जा सकती है।
अगत, अनबीता, अविगत, अव्यतीत

అర్థం : కదలికలేని.

ఉదాహరణ : వృక్షాలకు జీవం ఉన్నప్పటికీ కూడా అవి చలించవు.

పర్యాయపదాలు : కదలని, గతించని, చలనంలేని, చలించని


ఇతర భాషల్లోకి అనువాదం :

जो चल न सके या जिसमें गति न हो।

वनस्पतियाँ सजीव होते हुए भी अचल हैं।
अग, अगतिक, अचर, अचल, अडोल, अनपाय, अनपायी, अपेल, अलोल, अविचल, अविचलित, कायम, खड़ा, गतिहीन, थिर, निरीह, निश्चल, विभु, स्थावर, स्थिर

Not in physical motion.

The inertia of an object at rest.
inactive, motionless, static, still