అర్థం : నీటిలో నివశించు జంతువు
ఉదాహరణ :
చేప ఒక జలచర జీవి.
పర్యాయపదాలు : నీటి జంతువు, నీటి ప్రాణి
ఇతర భాషల్లోకి అనువాదం :
वे जन्तु जो जल में पाये जाते हैं या जल में रहते हैं।
मछली एक जलीय जन्तु है।Animal living wholly or chiefly in or on water.
aquatic vertebrate