సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముఖమును కప్పి ఉంచుటకు ఉపయోగించే వస్త్రము
ఉదాహరణ : ఉగ్రవాదులు ముసుగు ధరించి ఉన్నారు.
పర్యాయపదాలు : బురఖా, ముఖకవచం, ముసుగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
चेहरा छिपाने के लिए उस पर डाला हुआ कपड़ा।
A covering to disguise or conceal the face.
అర్థం : యుద్ద సమయంలో శరీర రక్షణ కోసం ధరించు ఇనుప వస్త్రం.
ఉదాహరణ : యుద్ధంలో సైనికులు అంగకవచమును ధరిస్తారు.
పర్యాయపదాలు : అంగరక్ష, కంకటం, కవచం, కవసం, తొడుగు, దశనం, వరూధం, వారణం, వారవాణం
लोहे आदि का बना वह आवरण जो लड़ाई के समय हथियारों से योद्धा को सुरक्षा प्रदान करता है।
Protective covering made of metal and used in combat.
ఆప్ స్థాపించండి