అర్థం : కొన్ని మండలాలు కలిసిన ప్రాంతం
ఉదాహరణ :
కుప్పం చిత్తురు జిల్లా సరిహద్దులో ఉంది
ఇతర భాషల్లోకి అనువాదం :
A region marked off for administrative or other purposes.
district, dominion, territorial dominion, territoryఅర్థం : ఇరు పక్కల చెక్కపడిన చిన్న కర్ర
ఉదాహరణ :
పిల్లలు కట్టెతో జిల్లాని ఎంత కొట్టారంటే అది చాలా దూరంలో పడింది.
ఇతర భాషల్లోకి అనువాదం :