పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి ఢమఢమమను అనే పదం యొక్క అర్థం.

ఢమఢమమను   క్రియ

అర్థం : ఉరుములు చేసే శభ్ధం

ఉదాహరణ : ఆగి ఆగి మెరుపులు మెరుస్తున్నాయి మరియు ఉరుములు ఢమ ఢమామని శబ్ధం చేస్తున్నాయి.


ఇతర భాషల్లోకి అనువాదం :

गड़-गड़ शब्द करना।

रह-रहकर बिजली चमक रही थी और बादल गड़गड़ा रहे थे।
गड़कना, गड़गड़ाना

Make a low noise.

Rumbling thunder.
grumble, rumble

అర్థం : డప్పును కొడితే వచ్చె శబ్ధం.

ఉదాహరణ : గారడివాడు డప్పును ఢమఢమా కొడుతున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

डमरू आदि को ऐसे बजाना की डमडम शब्द निकले।

मदारी डमरू को डमडमा रहा है।
डमडमाना

అర్థం : డోలు కొడితే వచ్చే శబ్ధం

ఉదాహరణ : రమేష్ డోలుని డమడమ వాయిస్తున్నాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

इस तरह बजाना की ढम-ढम शब्द निकले।

रमेश ढोल को ढमढमा रहा है।
ढमढमाना