పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తియ్యనైన అనే పదం యొక్క అర్థం.

తియ్యనైన   విశేషణం

అర్థం : చేదుగా లేకపోవడం

ఉదాహరణ : ఆ పండు చాలా తియ్యగా ఉంది.

పర్యాయపదాలు : మధురమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसमें चीनी या शहद आदि का-सा स्वाद हो।

यह फल बहुत ही मीठा है।
मधुर, मिष्ट, मीठा

Having or denoting the characteristic taste of sugar.

sweet

అర్థం : చేదుకానిది

ఉదాహరణ : ఆమె తియ్యటి నీళ్ళు తాగుతొంది.

పర్యాయపదాలు : మధురమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

जो खारा, कसैला आदि न हो।

यह मीठे जल का स्रोत है।
मीठा

Not containing or composed of salt water.

Fresh water.
fresh, sweet

అర్థం : వినసొంపైన స్వరం.

ఉదాహరణ : గీత మధురమైన స్వరంతో సరస్వతి వందనం పాడింది.

పర్యాయపదాలు : మధురమైన, మృదువుగా