పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తిరస్కరించు అనే పదం యొక్క అర్థం.

తిరస్కరించు   క్రియ

అర్థం : ఎవరైన అధముడిని అర్థం చేసుకొని వదులుకోవడం

ఉదాహరణ : అతను తన పేద అన్నను దూరం చేసుకున్నాడు

పర్యాయపదాలు : దూరం చేసుకొను


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को तुच्छ समझकर दूर हटाना।

उसने अपने गरीब भाई को ठुकरा दिया।
ठुकराना

Reject with contempt.

She spurned his advances.
disdain, freeze off, pooh-pooh, reject, scorn, spurn, turn down

అర్థం : దేనినైన తుచ్చమైనదిగా లేదా తుచ్ఛముగా అర్ధం చేసుకోని దావైపు దృష్టి పెట్టకపోవుట.

ఉదాహరణ : అతను వైభవంలో నన్ను నిర్లక్ష్యించాడు.

పర్యాయపదాలు : ఉపేక్షించు, నిర్లక్ష్యించు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी को तुच्छ या नगण्य समझकर उसकी ओर ध्यान न देना।

उसने समारोह में मेरी उपेक्षा की।
उपेक्षा करना, उपेक्षित करना, कन्नी काटना

Refuse to acknowledge.

She cut him dead at the meeting.
cut, disregard, ignore, snub

అర్థం : విముఖత తెలియ జేయడం

ఉదాహరణ : అతడు నా పని చేయడానికి తిరస్కారం తెలిపాడు

పర్యాయపదాలు : అతకడచు, అభిభవించు, ఆగడించు, ఇంచుమించులాడు, ఎగనూదు, ఓరగించు, గయ్యాళించు, చీత్కరించు, ఛీకొట్టు, జవురు, తుటారించు, తృనీకరించు, తోసివేయు, తోసుపుచ్చు, దింపులకుతెచ్చు, దిక్కరించు, దిగనాడు, నిరాకరించు, నీరసించు, పొల్లసేయు, బుజ్జగించు, వెన్నుదన్ను, వ్యతిరేకించు


ఇతర భాషల్లోకి అనువాదం :

यह कहना कि नहीं करूँगा या न मानना।

उसने मेरा काम करने से मना कर दिया।
अस्वीकार करना, नकारना, ना कहना, ना-नुकर करना, ना-नुकुर करना, मना करना

Refuse to accept.

He refused my offer of hospitality.
decline, pass up, refuse, reject, turn down

అర్థం : మన దగ్గరినుండి మన మాట వినకుండా వెళ్ళడం

ఉదాహరణ : అతను భిక్షగాన్ని తిరస్కరించాడు.

పర్యాయపదాలు : ఛీకొట్టు, త్రుణీకరించు, త్రోసివేయు, ధిక్కరించు, నిరాకరించు, వెనుదన్ను, వ్యతిరేకించు


ఇతర భాషల్లోకి అనువాదం :

अपने पास से तिरस्कारपूर्वक हटाना।

उसने भिक्षुक को दुतकारा।
दुतकारना, दुरदुराना, धतकारना

అర్థం : ఆంగీకరించకపోవడం

ఉదాహరణ : అమ్మ నిజాయితీలేని కొడుకును తిరస్కరించింది.

పర్యాయపదాలు : అనుమతించకపోవు, సమ్మతించకపోవు


ఇతర భాషల్లోకి అనువాదం :

धिक् कहकर बहुत तिरस्कार करना।

माँ ने अपने बेईमान बेटे को बहुत धिक्कारा।
धिक्कारना, फटकारना, लानत-मलामत करना