పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తీసుకెళ్ళు అనే పదం యొక్క అర్థం.

తీసుకెళ్ళు   క్రియ

అర్థం : వెంటపెట్టుకోని వెళ్ళడం

ఉదాహరణ : పెదనాన్నగారు తన ఏకైక కూమారుని పెళ్ళిపక్షపువారిని అట్టహాసంగా తీసుకెళ్ళాడు

పర్యాయపదాలు : తరలించు, తీసుకొనివెళ్ళు

అర్థం : వెంటబెట్టుకొని వెళ్ళడం

ఉదాహరణ : అతను బలవంతంగా ఇద్దర్ని సినిమా హాల్లోకి తీసుకెళ్ళాడు

పర్యాయపదాలు : దూర్చు, ప్రవేశింపజేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी निश्चित सीमा, स्थान आदि के भीतर करना।

उसने जबरदस्ती दो लोगों को सिनेमा-घर में घुसा दिया।
घुसाना, पहुँचाना, पहुंचाना, पैठाना, प्रविष्ट कराना, प्रवेश कराना