పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి తుడుచు అనే పదం యొక్క అర్థం.

తుడుచు   క్రియ

అర్థం : మురికి తొలగించుట తొలిగించుట.

ఉదాహరణ : అతను ప్రతిరోజు దుకాణమును ఊడుస్తాడు ఆమె బట్టలపై ఉన్న ధూళిని శుభ్రపరచింది

పర్యాయపదాలు : ఊడ్చు, తోయు, త్రోయు, శుభ్రపరచు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी चीज पर पड़ी या लगी हुई कोई दूसरी चीज को हटाना।

वह हरदिन पूरे घर को झाड़ती है।
उसने कपड़े पर लगी धूल को झाड़ा।
झाड़ना

Remove with or as if with a brush.

Brush away the crumbs.
Brush the dust from the jacket.
Brush aside the objections.
brush

అర్థం : ఇంటిని శుబ్రం చేయడం

ఉదాహరణ : మా ఇంటిని మూడుసార్లు అలికాను

పర్యాయపదాలు : అలుకు, కడుగు


ఇతర భాషల్లోకి అనువాదం :

पोतने का काम होना।

मेरा घर तीन हप्ते में पोताया।
पुताना, पोताना

అర్థం : బట్టతో శరీరాన్ని శుబ్రం చేయడం

ఉదాహరణ : రోగి యొక్క శరీరాన్ని ప్రతి దినం తుడుస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

शरीर के माँसल भाग का कम होना।

रोगी का शरीर दिन-प्रतिदिन छँट रहा है।
छँटना

Become weaker.

The prisoner's resistance weakened after seven days.
weaken

అర్థం : శరీరంపైన తడి లేకుండా టవల్ని ఉపయోగించి చేసేపని

ఉదాహరణ : చిన్న పిల్లలకు స్నానం చేయించిన తరువాత టవల్తో తుడుస్తారు


ఇతర భాషల్లోకి అనువాదం :

गीले वस्त्र को फेर कर शरीर को पोछना या साफ करना।

नवजात बच्चों को अक्सर नहलाने की बजाय अँगोछते हैं।
अँगोछना, अंगोछना

Wipe with a towel.

Towel your hair dry.
towel