సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శత్రుదేశం పైన ఆయుధాలతో దాడి చేసే పోరాటం
ఉదాహరణ : మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజుల వరకు జరిగింది.
పర్యాయపదాలు : కదనం, కయ్యం, కలహం, కొట్లాట, గ్రుద్దులాట, తగవు, దందడి, యుద్ధం, యోధనం, రణం, సంగరం, సంగ్రామం, సమరం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
शत्रुतावश दो दलों के बीच हथियारों से की जाने वाली लड़ाई।
The waging of armed conflict against an enemy.
ఆప్ స్థాపించండి