సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : భయం, ఉద్వేగంలాంటి కారణంగా హృదయపు గతి తీవ్రమవుట
ఉదాహరణ : పోలీసును చూడగానే దొంగ గుండె వేగంగా కొట్టుకొంది
పర్యాయపదాలు : గుండె కొట్టుకొను, గుండెఅదురు, లబ్డబ్మను
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
भय, उद्वेग आदि के कारण हृदय की गति का तीव्र होना।
Beat rapidly.
ఆప్ స్థాపించండి