సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే భావన
ఉదాహరణ : దయ సత్పురుషుల యొక్క ఆభరణం
పర్యాయపదాలు : కనికరం, కరుణ, జాలి, దయాగుణం, దయాళుత్వం
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दयालु होने की अवस्था या भाव।
The quality of being warmhearted and considerate and humane and sympathetic.
అర్థం : హితవునుకోరి సత్భావనను వ్యక్తపరచే స్థితి.
ఉదాహరణ : అందరి మనసుల్లో అందరిపట్ల సత్భావనను కలిగి ఉండాలి.
పర్యాయపదాలు : అనుగ్రహము, కటాక్షము, కృప, సత్భావన
किसी के हित, मंगल या सद्भाव की भावना या उसे प्रकट करने की स्थिति।
A disposition to kindness and compassion.
అర్థం : ఒక మనిషి దుఖః, భాధలో ఉన్నప్పుడు మరో మనిషి చూపించేది
ఉదాహరణ : దయ ఒక సాత్విక భావన.
పర్యాయపదాలు : అనుగ్రహం, ఆదరణ, కనికరం, కరుణ, కారుణ్యం, కార్పణ్యం, కృప, జనత, జాలి, దాక్షిణ్యం, నెనరు, సాకతం
वह मनोवेग जो दूसरे का दुख देखकर उत्पन्न होता है।
A deep awareness of and sympathy for another's suffering.
అర్థం : ఇతరుల కష్టాలను దూరం చేసే వ్యక్తిత్వం నాది
ఉదాహరణ : ఈశ్వరుని దయ వల్ల మనమందరం బ్రతుకుతున్నాం.
పర్యాయపదాలు : అనుగ్రహం, కరుణ, కారుణ్యం, జాలి
ఆప్ స్థాపించండి