అర్థం : అవతలి గట్టుకు చేరడం
ఉదాహరణ :
ప్రజలు పాఠశాల వెళ్లడం కోసం ఒక కాలువ దాటాలి
పర్యాయపదాలు : ఉల్లంఘించు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక చోటి నుండి మరొక చోటికి కుప్పిగంతులేయుట.
ఉదాహరణ :
కాలువను దాటుటకు అతను ఒక్క సారిగా దుమికాడు.
పర్యాయపదాలు : ఎగురు, కుప్పించు, కుప్పిగంతుకొను, గెంతు, చిందాడు, దాటుకొను, దుముకు, దూకు, పరిలంఘించు, లంఘించు, వింగడించు, విల్లంఘించు