అర్థం : ఈ సాధనము వలన దూరంగా జరిగే సంఘటనలను కూడా చూడవచ్చును.
ఉదాహరణ :
దూరదర్శిని మనోరంజక సాధనాలలో ఒకటి.
ఇతర భాషల్లోకి అనువాదం :
An electronic device that receives television signals and displays them on a screen.
The British call a tv set a telly.అర్థం : ఇంట్లో కూర్చోని దేశపు నలువైపుల జరిగే సంఘటనలను చూసే యంత్రము లేక సాధనము.
ఉదాహరణ :
దూరదర్శిని దేశ విదేశాలలో జరిగే సంఘటనలను ప్రజల వరకు చేరవేస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
वह प्रणाली जिसमें घर बैठे, उपकरणों से अन्यत्र घटित होते हुए दृश्य देखे जाते हैं।
दूरदर्शन देश-विदेश में घटित हो रही घटनाओं का सीधा प्रसारण जन-जन तक पहुँचाता है।A telecommunication system that transmits images of objects (stationary or moving) between distant points.
television, television system