అర్థం : డబ్బు, బంగారం, భూమి మొదలగునవి కలిగినది.
ఉదాహరణ :
ఆస్తిని మంచి పనులలోనే ఉపయోగించాలి.
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : సంపద మొత్తం.
ఉదాహరణ :
బాంకు ద్వారా ఇప్పటివరకు మీకు ఎంత ధనము లభించింది.
ఇతర భాషల్లోకి అనువాదం :
A quantity of money.
He borrowed a large sum.