అర్థం : నమ్మలేని వర్ణనలతో కూడినది
ఉదాహరణ :
మీ యొక్క ఆశ్చర్యకరమైన మాటలను ఎవరూ నమ్మరు.
పర్యాయపదాలు : అతిశయోక్తియైన, ఆశ్చర్యకరమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Represented as greater than is true or reasonable.
An exaggerated opinion of oneself.