అర్థం : గ్రహ శాంతి కోసం వేసుకునేది
ఉదాహరణ :
అతను గ్రహ శాంతి కోసం నవరత్న మాలను ధరించాడు.
పర్యాయపదాలు : నవరత్నాలమాల
ఇతర భాషల్లోకి అనువాదం :
वह माला जो नव रत्नों की बनी हो या जिसमें नौरत्न पिरोये गए हों।
वह ग्रहों की शांति के लिए नवरत्नमाला पहनता है।Jewelry consisting of a cord or chain (often bearing gems) worn about the neck as an ornament (especially by women).
necklace