అర్థం : ముద్రణ శాలలో ముద్రించిబడి వస్తువినిమయకు ఉపయోగపడేది.
ఉదాహరణ :
పూర్వకాలంలో బంగారు, వెండి నాణెములు ఉపయోగించేవారు.
పర్యాయపదాలు : బందా
ఇతర భాషల్లోకి అనువాదం :
टकसाल में ढला हुआ निर्दिष्ट मूल्य का धातु का टुकड़ा जो वस्तु विनिमय का साधन होता है।
पुराने ज़माने में सोने, चाँदी आदि के सिक्के चलते थे।అర్థం : బంగారు కాసులు
ఉదాహరణ :
అతను స్వర్ణకారుని నుండి నాణెముకు బదులుగా రూపాయలు తీసుకున్నాడు.
ఇతర భాషల్లోకి అనువాదం :