అర్థం : నాణ్యత లేకుండా ఉండుట.
ఉదాహరణ :
ఇవి నాణ్యతలేని వస్తువులు.
పర్యాయపదాలు : గుణంలేని, నాణ్యతరహితమైన, విలువలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చౌకగా వున్న
ఉదాహరణ :
పేదవాడికి నాణ్యతలేని బియ్యంతోనే పని నడుస్తుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :
Moderate to inferior in quality.
They improved the quality from mediocre to above average.