సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : అంటుకొని వుండే మచ్చ, మరక
ఉదాహరణ : సర్ఫ్ తో బట్టలు ఉతకడం వలన మరికి, మరకలు పోతాయి.
పర్యాయపదాలు : తొలగిపోవుట, పోవుట, వదిలిపోవుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
किसी अंकित चिह्न आदि का न रहना।
అర్థం : ఉన్నత స్థానము లేక పదవి, వైభవము నుండి దిగజారిపోవుట.
ఉదాహరణ : రెండవ ప్రపంచ యుద్దములో జర్మని, జపానులు పతనమయ్యాయి.
పర్యాయపదాలు : ఓడిపోవుట, పతనమగుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
उन्नत अवस्था, वैभव, ऊँचे पद, मर्यादा आदि से गिरकर नीचे आना।
Grow worse.
అర్థం : అగ్గిలో చిక్కుకోవడం వలన జరిగేది
ఉదాహరణ : నిప్పు జ్వాలలు అంటుకోవడం ద్వారా సందీప్ ఇల్లు దహనమైపోయింది.
పర్యాయపదాలు : ఆహుతిఅగుట, కాలిపోవుట, దహనమగుట
जलकर राख बना हुआ या पूरी तरह से जला हुआ।
ఆప్ స్థాపించండి