అర్థం : నేరం మోపపడే యోగ్యత కలిగిన స్థితి
ఉదాహరణ :
దొంగతనం చేసినందుకు అతన్ని నిందించినారు.
పర్యాయపదాలు : అప్రశంశనీయమైన, అశ్లాఘనీయమైన, ఆక్షేపించబడిన, తిట్టబడిన, దూషించబడిన, నిందమోపబడిన, నిందాత్మకమైన, నిందింపబడిన, వంకలుపెట్టిన, శ్లాఘించబడని
ఇతర భాషల్లోకి అనువాదం :