పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి నిరాశ్రయులైన అనే పదం యొక్క అర్థం.

నిరాశ్రయులైన   విశేషణం

అర్థం : ఎక్కడ ఆశ్రయం దొరకనటువంటి

ఉదాహరణ : ఈ సంస్థ నిరాశ్రయులైనవారికి ఆశ్రయాన్ని ఇస్తుంది.

పర్యాయపదాలు : ఆశ్రయంలేని, తోడులేని, దిక్కులేని


ఇతర భాషల్లోకి అనువాదం :

जिसे कहीं आश्रय न मिलता हो।

यह संस्था निराश्रित लोगों को आश्रय प्रदान करती है।
अनाश्रित, अपाश्रय, आश्रयहीन, निरवलंब, निरवलम्ब, निरालंब, निरालम्ब, निराश्रय, निराश्रित

Poor enough to need help from others.

destitute, impoverished, indigent, necessitous, needy, poverty-stricken

అర్థం : ఎటువంటి సహాయం అందని వారు

ఉదాహరణ : సురేంద్రగారు అసహాయులైన వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటారు.

పర్యాయపదాలు : అనాధలైన, అసహాయులైన, నిస్సహాయులైన


ఇతర భాషల్లోకి అనువాదం :

Lacking help.

unassisted