అర్థం : రాత్రిపూట వికసించి సువాసన వెదజల్లే ఒక రకమైన పూల చెట్టు
ఉదాహరణ :
రామకృష్ణ తన ఇంటి ముందు రేరాణి చెట్టును నాటాడు.
పర్యాయపదాలు : నైట్క్వీన్, రజనీగంధ చెట్టు, రేరాణిచెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
एक पौधा जिसका फूल रात में खिलता है और बहुत सुगंधित होता है।
रामकृष्ण ने अपने घर के आगे रातरानी लगा रखी है।West Indian evergreen shrub having clusters of funnel-shaped yellow-white flowers that are fragrant by night.
cestrum nocturnum, night jasmine, night jessamine