సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : శారీరకముగా విశ్రాంతి పొందు క్రియ.
ఉదాహరణ : శయనించడానికే రాత్రిని నియమించడము జరిగింది.
పర్యాయపదాలు : నిద్రపోవుట, శయనించుట
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सोने की क्रिया।
A natural and periodic state of rest during which consciousness of the world is suspended.
అర్థం : విశ్రాంతి తీసుకోవడానికి చేసె పని
ఉదాహరణ : మధ్యాహ్నం భోజనం తరువాత కొంత పడుకుంటే మంచిదంటారు.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
लेटने की क्रिया।
అర్థం : పడుకొనివున్న
ఉదాహరణ : నర్స్ పడుకొని వున్న రోగిని లేపింది.
పర్యాయపదాలు : పడుకొనివుండుట, పరుండుట
लेटा हुआ।
ఆప్ స్థాపించండి