అర్థం : చెడునడత వలన చెడ్డ చరిత్ర కలిగినది
ఉదాహరణ :
పతితయైన స్త్రీ సమాజంలో ఎప్పుడూ సన్మానింపబడదు
పర్యాయపదాలు : దురాచారిణియైన, శీలహీనమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
बुरे चरित्र वाली।
पतिता स्त्री समाज में कभी सम्माननीय नहीं होती।