అర్థం : నిర్ధారించిన తరువాత ఉద్యోగము నుండి తొలిగే క్రియ.
ఉదాహరణ :
పదవీ_విరమణ తరువాత శ్యామ్ నాన్నగారు ఇంట్లోనే ఉన్నారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
निर्धारित समय के बाद नौकरी से अलग हो जाने की क्रिया।
सेवानिवृत्ति के बाद श्याम के पिताजी घर पर ही रहते हैं।Withdrawal from your position or occupation.
retirement