పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పదునురాయి అనే పదం యొక్క అర్థం.

పదునురాయి   నామవాచకం

అర్థం : పనిముట్లను పదునుచేసేందుకు నూరురాయి.

ఉదాహరణ : అతను సానరాయితో కొడవలికి పదునుపెడుతున్నాడు

పర్యాయపదాలు : సానరాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

औज़ार की धार तेज़ करने का पत्थर का टुकड़ा।

वह पथरी से हँसिया में धार कर रहा है।
कुरंड पत्थर, पथरी, सिल्ली

A flat stone for sharpening edged tools or knives.

whetstone

అర్థం : కత్తులను, మొదలైన వాటిని సానపెట్టే రాయి

ఉదాహరణ : అతడు కత్తెరను సానరాయిపైన పదును పెడుతున్నాడు.

పర్యాయపదాలు : మంగలిరాయి, సానరాయి


ఇతర భాషల్లోకి అనువాదం :

हथियार तेज करने का एक प्रकार का सान का पत्थर।

वह खरसान पर हथियार तेज कर रहा है।
खरसान

A flat stone for sharpening edged tools or knives.

whetstone