పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి పరమాణువు అనే పదం యొక్క అర్థం.

పరమాణువు   నామవాచకం

అర్థం : అతి చిన్న రేణువు

ఉదాహరణ : అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.

పర్యాయపదాలు : అణువు, రేణువు, సూక్ష్మ రేణువు


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तत्व या यौगिक की बहुत ही साधारण एवं संरचनात्मक इकाई।

अणु को सूक्ष्मदर्शी द्वारा ही देखा जा सकता है।
अणु, मॉलिक्यूल

(physics and chemistry) the simplest structural unit of an element or compound.

molecule

అర్థం : అత్యంత సూక్ష్మమైన భాగం.

ఉదాహరణ : అణువు అన్నింటి కంటే చిన్న భాగం.

పర్యాయపదాలు : అణువు, ఆటం


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी तत्व का वह अत्यंत सूक्ष्म भाग जिसके बिना किसी विशिष्ट वैज्ञानिक या वैद्युतिक प्रक्रिया के और विभाग या खंड हो ही न सकते हों।

परमाणु किसी भी तत्व का सबसे छोटा भाग है।
एटम, परमाणु, पुद्गल

(physics and chemistry) the smallest component of an element having the chemical properties of the element.

atom