అర్థం : శరిరం విడిచిన తర్వాత ఆత్మ చేరే లోకం
ఉదాహరణ :
మనము కోరక పోయినా కూడా పరలోక యాత్ర చేయాల్సిందే.
పర్యాయపదాలు : ఇంద్రలోకం, దేవలోకం, నరకలోకం, స్వర్గలోకం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇంద్రుడి లోకం
ఉదాహరణ :
మంచి మనుష్యులకు స్వర్గ ప్రాప్తిస్తుంది.
పర్యాయపదాలు : స్వర్గం, స్వర్గలోకం
ఇతర భాషల్లోకి అనువాదం :
जीव की जन्म और मरण के बंधन से छूट जाने की अवस्था।
सच्चे लोगों को मोक्ष की प्राप्ति होती है।(Hinduism and Buddhism) the beatitude that transcends the cycle of reincarnation. Characterized by the extinction of desire and suffering and individual consciousness.
enlightenment, nirvana